నారా లోకేష్ ని ఓడించడానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ని బ్రతిమాలి వెనక్కు తెచ్చుకుంటున్న వైసీపీ.

లోకేష్ కోసం ఒక్కడి కోసం ఆళ్ళ, గంజి చిరంజీవి, కాండ్రు కమల....

ఇంతమంది ని దింపుతున్నారు అంటే @naralokesh బానే భయపెట్టాడు#Mangalagiri

— M9 NEWS (@M9News_) February 20, 2024