చ్చే ఎన్నికల్లో కుప్పంలో భరత్ ను గెలిపించండి. గెలిపిస్తే నా కేబినెట్‌లో మంత్రిని చేస్తా

- వైఎస్ జగన్

భరత్ గెలిస్తే మంత్రి అవుతాడు (జగన్ ట్రాక్ రికార్డు బట్టి అది కూడా కష్టమే).

బాబు గెలిస్తే సీఎం సొంత నియోజకవర్గం

కుప్పం ప్రజలకు నిర్ణయించుకోవడం కష్టం ఏమీ కాదు#Kuppam

— M9 NEWS (@M9News_) February 26, 2024