ఐదేళ్ల నుండి వైసీపీ ప్రాపగాండా.. లోకేష్ మంగళగిరి నుండి పోటీ చెయ్యడు

కమ్మ ఓటర్లు ఎక్కువ ఉండే నియోజకవర్గం చూసుకుంటాడు

సేఫ్ గేమ్ ఆడతాడు... రిస్క్ తీసుకోడు అంటూ

కట్ చేస్తే మంగళగిరిలో ఈరోజు @naralokesh నామినేషన్

పోగొట్టుకున్న చోటే గెలిచి చూపిస్తాడని సర్వేలు

#Mangalagiri

— M9 NEWS (@M9News_) April 18, 2024