జగన్ పై నిప్పులు చెరిగిన షర్మిళ

పచ్చ చీర కట్టుకుంటే తప్పేంటి జగన్?

సాక్షి కి పసుపు కలర్ ఉండేది.. YSR పసుపు అంటే మంగళకరం అని పెట్టించారు

నా వంటి మీద ఉన్న బట్టల గురుంచి ఇంత మంది మగవాళ్ల మధ్య మాట్లాడుతున్నారంటే ఎం జరుగుతుంది?

స్క్రిప్ట్ పెట్టుకు చదివేది నేనా? జగనా? pic.twitter.com/VVTLTv9XwU

— M9 NEWS (@M9News_) April 25, 2024