హరికృష్ణ గారి శవం ఇంట్లో ఉండగా, పరామర్శించటానికి వచ్చిన కేటీఆర్ తో పొత్తులు పెట్టుకుందాం అని పీటతీపాదించిన మీకు కనీస మానవత్వం లేదు. TRS మాకు మీతో పొత్తు వద్దు అంటే అప్పుడు ఢిల్లీ పోయి కాంగ్రెస్ కాలు పట్టుకున్న మీరా మాట్లాడేది? కనీస నైతిక విలవలు ఎక్కడ?

— Bharatiya 🌳మహర్షి Modi Ka Parivar 🇮🇳🚩🇮🇳 (@MaharshiMaganti) January 16, 2019