ఐపీఎల్ 2020-21 షెడ్యూల్ విడుదల. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14 వ సీజన్ ప్రారంభం. తొలి మ్యాచ్ లో తలపడనున్న ముంబై-బెంగళూరు. ప్లే ఆఫ్స్ తో పాటు ఫైనల్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనున్న మొతేరా స్టేడియం. చెన్నై, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో మ్యాచ్ లు. #IPL2021Updates #IPL

— NTV Breaking News (@NTVJustIn) March 7, 2021