సిద్దిపేటకు ఏడాదిలో రైలు వస్తుంది.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం.. విడిపోయి మనం అభివృద్ధి చెందితే వాళ్లు వెనకబడిపోయారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి చూస్తే తెలంగాణ అభివృద్ధి ఎంతో కనిపిస్తుంది-మంత్రి హరీష్‌రావు#harishrao #siddipet #Telangana

— NTV Breaking News (@NTVJustIn) June 12, 2022