బిసిలకు పుట్టినిల్లు టిడిపి.
బిసిలకు రాజకీయ, ఆర్ధిక స్వాతంత్ర్యం ఇచ్చింది టిడిపి. ఎన్టీఆర్ గారు బిసిలకు 24 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. చంద్రబాబు గారు బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు.#YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh pic.twitter.com/2Pu0LpeP4P

— TalapaReddy Veera Reddy (@tvrtdp) September 1, 2023