@narendramodi⁩ సాక్షిగా #Lynchingకు అలవాటుపడ్డ ⁦@BJP4Telangana⁩ మృగాలు #హక్కులకోసం గొంతెత్తిన #MRPS కార్యకర్తలను చితకబాదడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.90% ఉన్న మనం అడుక్కోవడం ఏంది? పాలకులమై ఈ దేశాన్ని ఏలుదాం రండి.మళ్లీ మీ నాయకుల చేతిలో మోసపోకండి.ఇకనైనా కళ్లు తెరవండి. pic.twitter.com/tqyLXB17kW

— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 4, 2022