'జిన్నా' పేరుతో సినిమా టైటల్ ను ఉపసంహరించుకోండి విష్ణు గారు. @iVishnuManchu జిన్నా సినిమా తిరుమల తిరుపతి ఏడుకొండల మధ్య నుంచి టైటిల్ లోగో ఉంచడం ఏంటి?

మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనకు కారకుడు 'జిన్నా' వలన హిందువుల ప్రాణాలు - మానాలు కోల్పోయారు.దేశభక్తి కల వారు ఎవరూ దీనిని హర్షించరు . pic.twitter.com/pmJ2JqKZGf

— Vishnu Vardhan Reddy (Modi ka Parivar) (@SVishnuReddy) June 12, 2022