ఈ కార్టూన్లు వేసిన వారి సునిశిత హస్య దృష్టికి నిజంగా అభినందనలు.

వాస్తవాలకు సున్నితమైన హాస్యం జోడించి చెప్పదలచుకున్న విషయాన్ని ఇదివరకు శ్రీధర్ గారు కార్టూన్లు ఈనాడులో వచ్చేవి. ముందు అ కార్టూన్ చూసి గానీ పేపరు వార్తల జోలికి వెళ్ళేవారము కాదు నాటి తరం పాఠకులు.
నిజంగా అభినందనీయం👏🌹 pic.twitter.com/RITOCIpDav

— Shanti Prasad Singaluri (@ShantiSingaluri) December 11, 2018