బద్వేల్ బహిరంగ సభలో పాల్గొన్న నారా లోకేష్... లోకేష్ బహిరంగ సభకు పోటెత్తిన జనం...

డ్రోన్ ద్వారా లోకేశ్‌పై పూల వర్షం.... బద్వేల్ బస్టాండ్ కూడలి మార్గంలో బహిరంగ సభ....

సిద్ధవటం, పోరుమామిళ్ల, నెల్లూరు రోడ్ మార్గాల్లో కిక్కిరిసిన జనం.... ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర బారులు తీరిన… pic.twitter.com/kTxvmXVONb

— Team Lokesh (@Srinu_LokeshIst) June 12, 2023