2400 కి.మీ. మైలురాయిని చేరుకున్న యువగళం!

పెదకూరపాడు నియోజకవర్గం దొడ్లేరులో 2400 కి.మీ. మైలురాయిని చేరుకుంది...

ఈ సందర్భంగా లోకేష్ ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు దీనివల్ల పెదకూరపాడు నియోజకవర్గంలో సాగు,తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది @naralokeshpic.twitter.com/s2MaHcq1Jh

— Team Lokesh (@Srinu_LokeshIst) August 10, 2023