వాళ్లకోసం, వాళ్ల హక్కుల కోసం, వాళ్ల ఫ్రీడం కోసం లోకేశ్ తప్పకుండా కష్టపడాల్సిందేనన్న’’ భువనేశ్వరమ్మ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీపై, టిడిపి శ్రేణులపై, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వారికున్న ప్రేమానురాగాలకు నిదర్శనం. #200DaysOfYuvagalam #NaraLokesh pic.twitter.com/oZXKL6qvPn

— Vinod (@TDPNextGen) August 31, 2023