తన తోటి ఎమ్మెల్యేలను అందర్నీ సస్పెండ్ చేసిన ఒకే ఒక్కడు నుంచోపెట్టి మీ 151 మంది ఆయన మీద పడిన ఒంటరిగా ఎదుర్కుని మీ అందరికీ సమాధానం చెప్పాడు ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు హ్యాట్సాఫ్ నాయుడు గారు నేను కరుడుగట్టిన మీ అభిమానిని అని చెప్పుకోవడం చాలా గర్వపడుతున్నాను... pic.twitter.com/BOtxN8WFrB

— Tejaaa (@TejaJammula) December 3, 2020