యూట్యూబ్ వ్లాగర్స్ పంచాయితీ

భయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబ్ వ్లాగర్ బైక్ మీద ఇండియా నుండి అమెరికా వరకు వెళ్ళగా అదంతా ఉత్తదే అంటూ తెలంగాణ యాసలో వెక్కిరిస్తూ వెటకారంగా వీడియో చేసిన నా అన్వేషణ వ్లాగర్ అన్వేష్. pic.twitter.com/VzzTWKVGji

— Telugu Scribe (@TeluguScribe) March 23, 2024