2014లో ఎవరు ఎవరి కాళ్ళ దగ్గరకి వచ్చి అడుక్కున్నారో మర్చిపోయారా తమ్ముడంకుల్స్?

అనుభవం ఉన్న వ్యక్తి అని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వేసిన భిక్ష వలనే మీరు 2014 లో అధికారంలోకి వచ్చారు లేదంటే ఈపాటికే టీడీపీ కనుమరుగయ్యి వుండేది

మీరు కూడా మాట్లాడుతున్నారా? Hattpic.twitter.com/eZRGoSZXMU

— Trend PSPK (@TrendPSPK) June 6, 2022