విజయదశమి నుంచి మొదలుపెట్టే యాత్రకు సంబంధించి కొత్త వాహనాలు వచ్చేశాయి. కాన్వాయ్ కోసం 8 కొత్త వెహికల్స్ ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరాయి.@PawanKalyan @JanaSenaParty pic.twitter.com/hVKUO7GdEd

— Trend PSPK (@TrendPSPK) June 12, 2022