మొదటి సారి ఎన్టీఆర్ గారి నుండి అధికారం లాక్కొని.
మరో సారి అటల్ గారి బీజేపీ నీడలో.
మరో సారి పవన్ కళ్యాణ్, బీజేపీ మద్దతుతో.
చివరకు ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళితే పక్క రాష్ట్రంలో తలదాచుకునే పరిస్థితి.
అక్రమ సంపాదన తో వ్యవస్థల నిర్వాహణ తప్పుడు కథనాలతో మీడియా నిర్వాహణ#1YearOfByeByeBabu

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) May 23, 2020