పాదయాత్రలో అడుగడుడగున ప్రజల తాకిడికి తన చేతి వేలికి అయిన గాయాన్ని మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారికి చూపుతూ నవ్వులు కురిపిస్తున్న లోకేష్ అన్న.

ఈ వీడియో తీసినప్పుడు టైం ఎంతో తెలుసా?? ఆగస్ట్ 21వ తేదీ తెల్లవారుఝాము 3 గంటలు. pic.twitter.com/Yaft7ywYVr

— Varun ఉవాచ (@VKsaysso) August 21, 2023