కేవలం 14 నెలల కాలంలో పేదల సంక్షేమం మీద జగన్ గారి ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ.59,425 కోట్లు.
73 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక రికార్డు.
బాబూ... మీ 14 ఏళ్ల పాలనలో ఇదే తరహాలో ఏం చేశారో అధికారికంగా లెక్కలు విడుదల చేసే ధైర్యం ఉందా..? pic.twitter.com/aG5YFKrPVH

— Vijayasai Reddy V (@VSReddy_MP) August 14, 2020