లోకేష్ బాబు పాదయాత్రలో ఇచ్చిన ఒక మంచి హామీ ఇదే అనిపిస్తుంది..రైతులకు ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయించడం.

టిడిపి అధికారంలోకి వస్తే శాసన మండలి లో ప్రత్యేకంగా " FARMER MLC" సీటు కేటాయిస్తామని హామీ ఇస్తున్నాం

(టీచర్ ఎంఎల్సీ, పట్టభద్రుల ఎంఎల్సీ, స్థానిక సంస్థల ఎంఎల్సీ లాగా,ఫార్మర్…

— Venu M Popuri (@Venu4TDP) April 30, 2023