మరి సిగ్గులేదంట్రా @ysjagan @SRKRSajjala,
1) CPS రద్దు ఏమైంది,
2) మధ్యపాన నిషేధం ఏమైంది
3) ప్రత్యేక హోదా సాధిస్తాం అన్నది ఏమైంది
4) అమరావతి మార్పు ఎందుకు చేసావు
5) జాబ్ క్యాలెండరు ఎక్కడా
ఇలా చెప్పుకుంటే నీ అబద్దాల హామీలే ఎక్కువైపోయాయి కదా 🤦‍♂️🤦‍♂️

— వినయ్ రెడ్డి (@VinnuReddy43) June 15, 2022