తనని ముందుకి నడిపించిన భూమాత ధన్యవాదాలు చెప్పుకుంటున్న సంస్కారం 🙏🙏

లోకేష్ అన్న రాయలసీమ నేల కి నమస్కరించావు కచ్చితంగా నిన్ను దీవిస్తుంది.

ఎందుకో ఫోటో చూడగానే బాగా ఎమోషనల్ గా అనిపించింది 💛💛 pic.twitter.com/CwrUuPGY3g

— Chandu (@YOLO_Beliver) June 13, 2023