అందరు పని చేస్తున్నారు అనటం కరెక్ట్ కాదు - ఎవరు చేయటం లేదు అనటం కూడా కరెక్ట్ కాదు - లోకేష్ అన్న 👌👌

రోహిత్ ఇంటర్వ్యూ ఎక్కువ చేసేది వైసీపీ వాళ్ళని, కానీ యువగళం లో అడిగిన ప్రశ్నలుకి లోకేష్ అన్న చెప్పిన సమాధానాలు మాత్రం సూపర్ 💛💛

రోహిత్ లాంటి అతను కూడా 4 నిమిషాల ఇంటర్వ్యూ… pic.twitter.com/Om4AMeEn3r

— Chandu (@YOLO_Beliver) June 14, 2023