సినిమా వినోదం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి తప్ప.. ప్రజల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకునేలా ఉండకూడదు. చట్ట విరుద్ధంగా రోజుకు 6 నుండి 8 షోలు వేస్తున్నారు.. రూ.300 నుండి రూ.1500 వరకు ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెట్టి మధ్యతరగతి ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు- మంత్రి పేర్ని.

— YSR Congress Party (@YSRCParty) November 24, 2021