శింగనమల నియోజకవర్గం...

సోడనంపల్లి క్రాస్ విడిది కేంద్రం.

లోకేష్ తో సెల్ఫీ దిగేందుకు ఉదయాన్నే పెద్ద ఎత్తున క్యాంప్ సైట్ కి చేరుకుంటున్న ప్రజలు.

వచ్చిన అందరినీ ఓపికగా కలుస్తూ సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకుంటున్న
నారా లోకేష్.

వచ్చిన వారందరితో ఫోటోలు దిగుతున్న లోకేష్. pic.twitter.com/UGFWpuHEOU

— (CBN KA PARIVAR) (@TEAM_CBN1) April 10, 2023