ఈ రోజు యువగళం పాదయాత్రలో ఒక సామాన్య బైక్ మెకానిక్ మరియు @tarak9999 అభిమాని తన మెకానిక్ షాప్ దగ్గర @naralokesh గారికి విన్నూతంగా ఒక పెద్ద సైకిల్'ని షాప్ ముందర ఏర్పాటు చేసి సైకో పోవాలి సైకిల్ రావాలి అనే స్లోగన్'తో స్వాగతం పలికారు. #Yuvagalam @JaiTDP @ncbn pic.twitter.com/twQx9yb80F

— Murali (@_muralie) August 10, 2023