ఎవర్నో ఏదో చేద్దామని అనవసరంగా నీళ్ళన్నీ సముద్రం పాలు చెయ్యకుండా ముందు సీమలో నీళ్ళు నింపి తర్వాత కిందకి వదలండి. పులిచింతల వదిలేసినా సాగర్, శ్రీశైలం లలోనే ఇంకా యాబై టీఎంసీ ల కుషన్ ఉండగా ఎవర్ని ముంచడానికి నీళ్ళన్నీ కిందకు వదిలేస్తున్నారు? ముందు గండిపేట రిజర్వాయర్ నింపారా?

1/4 pic.twitter.com/UrzgzKKctK

— anigalla🇮🇳 (@anigalla) August 15, 2019