ఇన్ని రోజులుగా ఈ చెత్త ఆలోచన అయిన OTS వసూళ్ళని సులభంగా ఒక్క ముక్కలో అర్ధమయ్యేలా చెపడం ఎలా? అని సతమతం అవుతూండగా.. ఈ పెద్దాయన దెబ్బకి తేల్చేసాడు..
>> పెళ్ళాం నాదే.. నా పెళ్ళాన్ని మళ్ళీ నాకే ఇచ్చి నువ్వు పెళ్ళి చేసేది ఏంది? అని.. 😀🤣😂 pic.twitter.com/tK7f9eD2v5

— anigalla🇮🇳 (@anigalla) November 30, 2021