అవి మీ పార్టీ రంగులేగా? మరి MLA లు, మంత్రులు ముఖానికి మీరెందుకు వేసుకోరు రంగులు? రంగులెయ్యడం అధికారులు, ఉపాధ్యాయుల చచ్చు ఆలోచనేగా? మరి ఆ అధికారులు, ఉపాధ్యాయులు ఎందుకు వేసుకోలేదు ఆ రంగులు?
>> పిల్లలు మాత్రమే తేరగా దొరికారా మీకు? pic.twitter.com/j1kpMJRq2S

— anigalla🇮🇳 (@anigalla) December 4, 2021