*యువనేత లోకేష్ కు ముస్లిం మతపెద్దల ఆశీర్వచనం (6-5-2023):*
•కర్నూలు 48వవార్డు రోజాదర్గా వద్ద యువనేత నారా లోకేష్ ముస్లిం మతపెద్దలను కలిసి వారి ఆశీర్వచనం తీసుకున్నారు.
•రోజా దర్గాలోకి వెళ్లి మతపెద్దలకు అభివాదం చేసిన లోకేష్ ను వారు ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు. pic.twitter.com/w5eQrcT5GV

— Anitha {tdp} (@anithatdp) May 6, 2023