3 నెలలచంటిబిడ్డకు పేరు పెట్టాలని లోకేష్ బసచేసిన పిఇఎస్ మెడికల్ కాలేజీ అవరణంలో కలిసిన కుప్పం మండలం వడ్డిపల్లి గ్రామానికి చెందిన మద్దేటి రిషికేష్ మరియు అశ్వని దంపతులు....

సాన్విత అని నామకరణం చేసిన లోకేష్...#YuvaGalamPadayatra #HOPEKANIGIRI #TDPSOCIALMEDIA #HOPEAP pic.twitter.com/dlcwGQBdH0

— AP NEEDS TDP (కనిగిరి) (@ap_needs) January 28, 2023