సమరనాదానికి ప్రతిరూపం,
విప్లవ నినాదానికి ఆయువు,
బ్రిటిషర్ల పాలిట సింహస్వప్నం,
తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు. pic.twitter.com/Vn0g1LbzGb

— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) July 4, 2021