కర్నూలు జిల్లాలో పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి.. తోటి విద్యార్థి తన పెన్సిల్‌, పుస్తకాలు తీసుకుంటున్నాడు.. రోజు ఇలానే చేస్తున్నాడని.. పోలీసులకు తెలిపాడు. అతని మీద కేసు పెట్టమని కోరాడు. చివరకు పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి పంపారు. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరలవుతోంది. pic.twitter.com/n2OSsM4vml

— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 25, 2021