1996-98 మధ్య రెండు కిచిడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి చక్రం తిప్పిన బాబు Telecom Policy ఎందుకు తయారు చెయ్యలేదు? వాజ్ పాయ్ జీ ప్రభుత్వ ప్రతి విజయాన్ని తన ఖాతాలో వేసుకునీ మీడియాలో డప్పు కొట్టించుకోవడం తప్ప బాబు చేసింది శూన్యం..

— Eshwar Vishnubhotla (@Eswarkarthikeya) June 8, 2022