తనకి అనుకూలంగా జరిగితే అంతా సవ్యంగా జరిగిందని, లేదంటే అక్రమం అని వాదించేవాళ్ళు స్వార్థపరులు. జగన్ గారూ! మీరు ప్రస్తుతం లోటస్ రక్షణలో ఉన్నారు. కమలం రేకులు కప్పుకున్న మీకళ్ళకి ఏపీలో ఎన్నికల వేళ ప్రజలు పడిన ఇబ్బందుల్ని చూపించడం కోసమే ఈ వీడియో.. pic.twitter.com/2PLDOpuMkc

— Lokesh Nara (@naralokesh) April 18, 2019