చంద్రబాబుకి షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్త

కార్యకర్త : సార్..నా భూమిని ఆన్లైన్ లోకి ఎక్కించుకోవడానికి లక్ష రూపాయలు లంచం ఇచ్చాను

చంద్రబాబు : చూసారా తమ్ముళ్లు జగన్ ప్రభుత్వంలో అవినీతి ఎలా పెరిగిపోయిందో ( అని చెప్పబోయారు )

కార్యకర్త : సార్ నేను లంచం ఇచ్చింది టీడీపీ ప్రభుత్వంలో సార్ pic.twitter.com/lFie8EeebM

— Vizag - The City Of Destiny (@Justice_4Vizag) February 25, 2020