#SPCharan:ఈ రోజు చిన్న మిస్ కమ్యూనికేషన్ వల్ల డాడీ కోవిడ్ నెగెటివ్ అనే న్యూస్ వచ్చింది.
నెగిటివా పాజిటివా అన్నది అటుంచితే..నాన్న సిట్యుయేషన్ నిన్నటిలాగానే stable గా ఉంది.రెండు వారాల తర్వాత నాన్నను చూసాను. తనతో మాట్లాడాను.సైగలతో ఆయన స్పందించారు.ధమ్సప్ సంకేతం చూపారు.#GetWellSoonSPB pic.twitter.com/Gt53h2RMdS

— Suresh PRO (@SureshPRO_) August 24, 2020