గొలుగొండ మండలం కొత్తఎల్లవరం గ్రామంలో వైసీపి నాయకుల వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య యత్నం

లైంగికంగా వేధించాడు ఆమె ఒప్పుకోలేదని అధికార బలంతో ఆమె ఇళ్లు ఇరిగేషన్ భూమిలో ఉందంటూ కారణం చూపించి ఇంటిని కూల్చివేశారు.

10 ఇళ్లులు ఉండగా కేవలం ఈ మహిళా ఇల్లు మాత్రమే కూల్చివేసారు. pic.twitter.com/kiNaWIw2ZR

— JPR యువగళం (@JPRJayaPalReddY) November 15, 2022