హరితహరంలొ గత ఏడాది @KTRTRS గారి జన్మదిన సందర్భంగా నాటిన మొక్కలు పచ్చని హరిత తోరణాలతో స్వాగతం పలుకుతుంది ముఖరా(K) గ్రామం...

సీఎం #KCR ‌గారు అమలు చేస్తున్న హరితహరం ద్వారా పల్లెలన్నీ పచ్చందాలు పరుచుకున్నాయి pic.twitter.com/nd2lcCxn5u

— Jagan Patimeedi (@JAGANBRS) October 4, 2022