శింగనమల నియోజకవర్గం జంబులదిన్నె క్యాంప్ సైట్ నుండి 65వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . జంబులదిన్నె క్యాంప్ సైట్ లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో ముఖాముఖిలో పాల్గొన్నారు. pic.twitter.com/YVpEo4soGa

— Telugu Desam Party (@JaiTDP) April 9, 2023