అసలే రాయలసీమ... అందునా ఎండాకాలం... అయినా లోకేష్ గారు తగ్గడం లేదు. శింగనమల నియోజకవర్గం, సోడనంపల్లి క్రాస్ వద్ద నుంచి 66వ రోజు పాదయాత్రను ఆరంభించిన ఆయనకు.. కొద్ది దూరం వెళ్లాక దారికి దూరంగా గొర్రెల పెంప‌కందారులు కనిపించారు. అంతే... ఎండను లెక్క చేయకుండా వాళ్ళ దగ్గరకు వెళ్లిపోయారు pic.twitter.com/k16ZwDUo50

— Telugu Desam Party (@JaiTDP) April 10, 2023