#BiggBossTelugu3 ఏందిరా ఆ ఎపిసోడ్స్..రాఖీ పండుగ అని రాఖీలు కట్టించావ్ మరి మన్న నాగుల చవితి కీ పుట్ట పెట్టి పాలు ఎందుకు పోయించల,మొన్న వరలకష్మీవ్రతం ఎందుకు చేయ్యించలా హౌల టాస్క్లు ఛీ..ఆ శివజ్యోతి ఏంది కార్తీకదీపం సీరియల్లో దీప కన్నా ఎక్కువఏడుస్తుంది తమన్నా value తెలుస్తుంది ఇప్పుడు

— torch bearer😎 (@jeswanthmagham) August 16, 2019