ఏ రాజకీయ పార్టీ సభలోనైనా ఇలాంటి సన్నివేశం చూడగలరా.
ఒక్క తెలుగుదేశం పార్టీ సభల్లోనే చూడగలరు.
చుట్టూ వందలమంది మగాళ్ళన్నా ఒక్క మహిళ ధైర్యంగా లేచి తన ఆనందాన్ని నిర్భయంగా వ్యక్తపరచగలగటం.
ఇదీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిబద్ధత.
జై తెలుగుదేశం pic.twitter.com/QIwIqcvxau

— సందీప్ పాయింట్ ఆఫ్ వ్యూ ♂️ (@joharNTR) August 22, 2023