వైకాపాప్రభుత్వ బడ్జెట్ ప్రకటన లోగుట్టు
కేవలం "ప్రచారం ఘనం-చేతలు శూన్యం".
ఏడాదిగా కేంద్రనిధులతో ఉన్న పథకాలకు సొంతస్టిక్కర్లు వేశారు.ఖజానా ఖాళీచేసి అప్పులు చేస్తూ ఆస్తులు అమ్మేస్తున్నారు.పరిపాలన అవగాహనలేక కోర్టు మొట్టికాయలు తింటూ అభివృద్దే లేకుండా రాష్ట్రానికి రివర్స్ గేరు వేశారు. pic.twitter.com/0gmAXMfFqM

— Kanna Lakshmi Narayana (@KLNTDP) June 16, 2020