6.ఇంకో అయిదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాల్సివచ్చినా తెలుగుదేశానికి నష్టమేమీ ఉండదు. కానీ, ఇంకో అయిదేళ్ళు చట్టసభలో ప్రాతినిథ్యం లేకుండా జనసేన మనగలదా? నాయకుడే మరోసారి ఓడిపోతే పార్టీ గతి ఏమిటి?

— S A I (@kskk1968) June 5, 2022