ముఖ్యమంత్రి జగన్మోహన్ 'రెడ్డి' గారు

ఆర్టీసీ చైర్మన్ గా... జగన్మోహన్ 'రెడ్డి' గారి చిన్నాన్న మల్లికార్జున 'రెడ్డి'
వైస్ చైర్మన్ గా... విజయానంద 'రెడ్డి'
జోన్ డైరెక్టర్ గా... సుప్రజా 'రెడ్డి'
బోర్డు డైరెక్టర్ గా... రాజా'రెడ్డి

మన ముఖ్యమంత్రి గారికి కులపిచ్చి ఉందని అనుకోబాకండయ్యా ! pic.twitter.com/SXHfCBwo7h

— kumarkaza (@kumarkaza2) October 5, 2022