కాలం మారుతుంది ...
కాలంతో పాటు తరం ...
తరంతో పాటు ఆలోచనలు...
ఆలోచనలతో పాటు అవసరాలు
అవసరాలతో పాటు ప్రాధాన్యతలు ...
ఇలా ప్రతిదీ మారుతుంటుంది ...
మారనిదల్లా ఆ కుటుంబంపై అభిమానం మాత్రమే ... ❤️💛💜#YuvaGalamLokesh #NaraLokeshPadayatra pic.twitter.com/qS81FStkxK

— kumarkaza (@kumarkaza2) August 14, 2023