నేను ముందు పొలమే అనుకున్నా

ఇంకా ఈ year వర్షాలు సరిగ్గా పడ లేదు కాని పడి ఉంటే పడవలతో తిరగాలి ఏమో

నల్లజర్ల మండలం చీపురుగూడెం దగ్గర రోడ్డుపై గుంతల్లో నిలిచిన నీరు

గుంతలరోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపిన నారా లోకేష్ #YuvaGalamPadayatra #APRoads pic.twitter.com/pIDNro7oyz

— kumarkaza (@kumarkaza2) September 1, 2023